Bible Language

Exodus 31:14 (RV) Revised Version

Versions

TEV   కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజల లోనుండి కొట్టివేయబడును.
ERVTE   “‘సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా చేయి. వ్యక్తి అయినా సరే సబ్బాతు రోజును మామూలు రోజుగానే పరిగణిస్తే, వ్యక్తిని చంపేయాలి. సబ్బాతు రోజున వ్యక్తి అయినా సరే పనిచేస్తే వ్యక్తి తన ప్రజల నుండి వేరు చేయబడాలి.
IRVTE   అందువల్ల మీరు విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి. అది మీకు పవిత్రమైనది. దినాన్ని అపవిత్రం చేసే వాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి. PEPS