Bible Language

Exodus 32:15 (RV) Revised Version

Versions

TEV   మోషే శాసనములుగల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి; అవి ప్రక్కను ప్రక్కను వ్రాయ బడియుండెను.
ERVTE   అప్పుడు మోషే పర్వతం దిగి వెళ్లాడు. ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలు మోషే దగ్గర ఉన్నాయి. రాతికి వెనుక, ముందు రెండు వైపుల ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి.