Bible Language

Exodus 34:33 (RV) Revised Version

Versions

TEV   మోషే వారితో మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుకు వేసికొనెను.
ERVTE   మోషే ప్రజలతో మాట్లాడ్డం ముగించగానే తన ముఖం మీద ముసుగు కప్పుకున్నాడు.
IRVTE   మోషే వాళ్ళతో విషయాలు చెప్పడం ముగించిన తరువాత తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు.