Bible Language

Exodus 37 (RV) Revised Version

Versions

TEV   మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో మందసమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర.
ERVTE   తుమ్మ కర్రతో పవిత్ర పెట్టెను బెసెలేలు చేసాడు. పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. ఎత్తు 27 అంగుళాలు,
IRVTE   {నిబంధన మందసం తయారీ} (నిర్గ 25:10-22) PS బెసలేలు తుమ్మకర్రతో మందసాన్ని తయారుచేశాడు. దాని పొడవు రెండు మూరలు, దాని వెడల్పు, ఎత్తు మూరన్నర,