Bible Language

Exodus 39:16 (RV) Revised Version

Versions

TEV   వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి
ERVTE   పనివాళ్లు రెండు బంగారు దిమ్మలు, రెండు బంగారు ఉంగరాలు చేసారు. న్యాయ తీర్పు వస్త్రం పైభాగంలోని రెండు మూలల్లో బంగారు ఉంగరాలు రెండు పెట్టారు.