Bible Language

Exodus 39:18 (RV) Revised Version

Versions

TEV   అల్లబడిన రెండు గొలుసుల కొనలను రెండుజవలకు తగిలించి ఏఫోదు భుజ ఖండములమీద దాని యెదుట ఉంచిరి.
ERVTE   బంగారు తాళ్ల అవతలి కొనలను రెండు జవలకు కట్టారు. తర్వాత ఏఫోదు ఎదుట భాగంలోని రెండు భుజాలకు వారు వాటిని బిగించారు.
IRVTE   అల్లిన రెండు గొలుసుల అంచులు రెండు అంచులకు తగిలించి ఏఫోదు భుజఖండాలపై దాని ఎదురుగా ఉంచారు. PEPS