Bible Language

Exodus 39:23 (RV) Revised Version

Versions

TEV   అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను.
ERVTE   అంగీ మధ్యలో ఒక రంధ్రం ఉంది, రంధ్రం చుట్టూ ఒక గుడ్డ ముక్క కట్టబడింది. గుడ్డ ముక్క గోటు. రంధ్రం చినిగి పోకుండా ఉంచుతుంది.