Bible Language

Exodus 39:28 (RV) Revised Version

Versions

TEV   సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను
ERVTE   ఇంకా పనివాళ్లు నాణ్యమైన బట్టతో తలపాగాలను చేసారు. తలకు లోపలను, ఏఫోదు తీర్పు పతకాల కింద ధరించే బట్టలను వాళ్లు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో వాళ్లు వీటిని తయారు చేసారు.
IRVTE   సన్నని నారతో టోపీలు, చొక్కాలు నేశారు.