Bible Language

Exodus 39:31 (RV) Revised Version

Versions

TEV   యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి.
ERVTE   తర్వాత వాళ్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే బంగారు బద్దకు ఒక నీలసూత్రం కట్టి దాని తలపాగాకు కట్టారు.