Bible Language

Exodus 4:4 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు యెహోవానీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టు కొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.
ERVTE   అయితే యెహోవా మోషేతో, “ముందుకు వెళ్లి పాము తోక అందుకో అన్నాడు. మోషే ముందుకు వెళ్లి పాముతోక అందుకొన్నాడు. మోషే అలా చేయగానే పాము మళ్లీ కర్ర అయిపోయింది.
IRVTE   అప్పుడు యెహోవా “నీ చేత్తో దాని తోక పట్టుకో” అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది. PEPS