Bible Language

Exodus 7:14 (RV) Revised Version

Versions

TEV   తరువాత యెహోవామోషేతో ఇట్లనెనుఫరో హృదయము కఠినమైనది, అతడు ప్రజలను పోనియ్యనొల్లడాయెను
ERVTE   అప్పుడు మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “ఫరో మొండికెత్తాడు. ప్రజల్ని పోనిచ్చేందుకు ఫరో నిరాకరిస్తున్నాడు.
IRVTE   {మొదటి తెగులు} PS తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఫరో హృదయం కఠినంగా మారింది. అతడు ప్రజలను పంపడానికి ఒప్పుకోవడం లేదు.