Bible Language

Exodus 8:25 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించిమీరు వెళ్లి దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా
ERVTE   కనుక మోషే అహరోనుల్ని ఫరో పిలిపించాడు. “ఈ దేశంలోనే ఇక్కడే మీ దేవునికి బలులు అర్పించండి” అని ఫరో వాళ్లతో చెప్పాడు.
IRVTE   అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “మీరు వెళ్లి మన దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి” అని వాళ్ళతో చెప్పాడు.