Bible Language

Ezekiel 10:20 (RV) Revised Version

Versions

TEV   కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కన బడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.
ERVTE   అప్పుడు నేను కెబారు కాలువవద్ద దర్శించిన ఇశ్రాయేలు దేవుని మహిమ కింద ఉన్న జీవులను గుర్తుకు తెచ్చుకున్నాను. జీవులే కెరూబు దూతలని నేను తెలుసుకొన్నాను.
IRVTE   కెబారు నది దగ్గర ఇశ్రాయేలు ప్రజల దేవుని కింద నాకు కనబడిన జీవులు ఇవే. అవి కెరూబులని నేను తెలుసుకున్నాను!