Bible Language

Ezekiel 16:20 (RV) Revised Version

Versions

TEV   మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను బొమ్మలు మింగివేయు నట్లు వాటి పేరట వారిని వధించి తివి,
ERVTE   దేవుడు చెప్పటం కొనసాగించాడు, “నీకూ, నాకూ పిల్లలు పుట్టారు. కాని మన పిల్లల్ని నీవు తీసుకొన్నావు. వారిని నీవు చంపి, బూటకపు దేవుళ్ళకు అర్పించావు! నీవు నన్ను మోసం చేసి, నన్ను వదిలి బూటకపు దేవుళ్ళ వద్దకు వెళ్లినప్పుడు చేసిన నీచమైన పనులలో ఇది ఒకటి.
IRVTE   “తరువాత ప్రతిమలు ఆత్రంగా మింగేయడానికి నువ్వు నాకు కన్న కొడుకులను, కూతుళ్ళను వాటికి బలి అర్పించావు.