Bible Language

Ezekiel 16:53 (RV) Revised Version

Versions

TEV   నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చు నట్లు
ERVTE   దేవుడు ఇలా చెప్పసాగాడు: “నేను సొదొమను, దాని చుట్టూ వున్న పట్టణాలను నాశనం చేశాను. నేనింకా సమరయను, దాని చుట్టూ వున్న పట్టణాలను. నాశనం చేశాను. మరియు, యెరూషలేమా, నిన్ను నాశనం చేస్తాను. కాని నగరాలను నేను మళ్లీ నిర్మిస్తాను. యెరూషలేమా, నిన్ను కూడా నేను తిరిగి నిర్మిస్తాను.
IRVTE   నేను సొదొమను, దాని కూతుళ్ళనూ, షోమ్రోను, దాని కూతుళ్ళనూ గతంలో ఉన్న సౌభాగ్యానికి తెస్తాను. కాని నీ భాగ్యం వాళ్ళలా ఉండదు.