Bible Language

Ezekiel 18:4 (RV) Revised Version

Versions

TEV   మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశ ములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.
ERVTE   నేను ప్రతి వ్యక్తినీ ఒకే రకంగా చూస్తాను. వ్యక్తి తండ్రిగాని, బిడ్డగాని గావచ్చు. పర్వాలేదు. ఎవరైతే పాపం చేశారో వ్యక్తులే చని పోతారు!
IRVTE   “చూడు! ప్రతివాడూ నావాడే. తండ్రులూ, కొడుకులూ, అందరి ప్రాణాలూ నావే! పాపం చేసినవాడు చస్తాడు! PEPS