Bible Language

Ezekiel 22:24 (RV) Revised Version

Versions

TEV   నరపుత్రుడా, యెరూషలేము నకు నీవీమాట ప్రకటింపుమునీవు పవిత్రము కాని దేశమువై యున్నావు
ERVTE   “నరపుత్రుడా, ఇశ్రాయేలుతో మాట్లాడుము. ఆమె పవిత్రురాలు కాదని నీవామెలో చెప్పుము. నేను రాజ్యాల మీర కోపంగావున్నాను. అందువల్ల రాజ్యంలో వానలు పడవు.
IRVTE   “నరపుత్రుడా, యెరూషలేముతో మాట చెప్పు, నువ్వు పవిత్రం కాలేని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం ఉండదు!