Bible Language

Ezekiel 23:2 (RV) Revised Version

Versions

TEV   నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన యిద్దరు స్త్రీలు కలరు.
ERVTE   “నరపుత్రుడా, సమరయ, యెరూషలేములను గురించిన కథ ఆలకించుము. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరూ ఒక్క తల్లి కడుపునే పుట్టారు.
IRVTE   “నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.