Bible Language

Ezekiel 27:33 (RV) Revised Version

Versions

TEV   సము ద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనము లను తృప్తిపరచితివి, విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసి తివి.
ERVTE   నీ వ్యాపారులు సముద్రాల మీద పయనించారు. నీ మహా సంపదతోను, నీవు అమ్మిన సరుకులంతోను నీవనేక మందిని తృప్తిపర్చావు. భూమిపై గల రాజులను నీవు ఐశ్వర్యవంతులుగా చేశావు!
IRVTE   సముద్రం మీద నీ సరుకులు తీసుకు పోతూ అది అనేకమందికి తృప్తినిచ్చింది.
నీ గొప్ప సంపద, వ్యాపారంతో భూరాజులు ధనికులయ్యారు.