Bible Language

Ezekiel 28:21 (RV) Revised Version

Versions

TEV   నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణమువైపు త్రిప్పుకొని దానిగూర్చి యీ సమాచారము ప్రవచింపుముప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా
ERVTE   “నరపుత్రుడా, సీదోను పట్టణం వైపు చూడు. నా తరపున ప్రదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుము.
IRVTE   “నరపుత్రుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు తిప్పి దాన్ని గురించి ప్రవచించు.