Bible Language

Ezekiel 33:29 (RV) Revised Version

Versions

TEV   వారు చేసిన హేయక్రియ లన్నిటినిబట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహో వానై యున్నానని వారు తెలిసికొందురు.
ERVTE   ప్రజలు ఎన్నో భయంకరమైన పనులు చేశారు. అందువల్ల దేశాన్ని శూన్యమైన ఎడారిలా నేను మార్చివేస్తాను. అప్పుడు నేను యెహోవానని ప్రజలు తెలుసుకుంటారు.’
IRVTE   వారు చేసిన నీచమైన పనుల వలన వారి దేశాన్ని పాడుగా నిర్జనంగా నేను చేస్తే నేను యెహోవానని వారు తెలుసు కుంటారు. PEPS