Bible Language

Ezekiel 36:1 (RV) Revised Version

Versions

TEV   మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వత ములకు మాట ప్రవచింపుముఇశ్రాయేలు పర్వ తములారా, యెహోవా మాట ఆలకించుడి,
ERVTE   “నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు పర్వతాలతో మాట్లాడు. యెహోవా మాట ఆలకించమని ఇశ్రాయేలు పర్వతాలకు చెప్పు!
IRVTE   {ఇశ్రాయేలు పర్వతాల గురించి ప్రవచనం} PS నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలు పర్వతాలకు విషయం చెప్పు, ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి.