Bible Language

Ezekiel 43:10 (RV) Revised Version

Versions

TEV   కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములనుబట్టి సిగ్గుపడునట్లు మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను.
ERVTE   “నరపుత్రుడా, ఇప్పుడు ఇశ్రాయేలు వంశానికి ఆలయాన్ని గురించి చెప్పు. అప్పుడు వారు తమ పాపాల పట్ల సిగ్గుపడతారు. వారు ఆలయానికి సంబంధించిన నమూనాలు నేర్చుకొంటారు.
IRVTE   కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషాలను బట్టి సిగ్గుపడేలా మందిరం గురించి వారికి వివరించు. వారు దాని నిర్మాణాన్ని జాగ్రత్తగా గమనించాలి.