Bible Language

Ezekiel 43:23 (RV) Revised Version

Versions

TEV   దాని నిమి త్తము పాపపరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను.
ERVTE   మీరు బలిపీఠాన్ని శుద్ధి పర్చిన పిమ్మట దోష రహితమైన ఒక కోడెదూడను, మందలో దోషం లేని ఒక పొట్టేలును బలికి తెస్తారు.
IRVTE   విధంగా పాప పరిహారం చేసిన తరవాత లోపం లేని కోడెను, లోపం లేని పొట్టేలును అర్పించాలి.