Bible Language

Ezekiel 45:13 (RV) Revised Version

Versions

TEV   ప్రతిష్ఠితార్పణలు ప్రకారముగా చెల్లింపవలెను. నూట ఎనుబది పళ్ల గోధుమలలో మూడు పళ్లవంతునను నూట ఎనుబది పళ్లయవలలో మూడు పళ్లవంతునను చెల్లింపవలెను.
ERVTE   “మీరు ఇచ్చే ప్రత్యేక (ప్రతిష్టిత) అర్పణ ఈలాగన ఉండాలి. గోధుమలలో తూములో ఆరో భాగం, యవలగింజలలో తూముతో ఆరో భాగం వంతున అర్పించాలి.
IRVTE   ప్రతిష్ఠితార్పణలు ప్రకారంగా చెల్లించాలి. పందుం గోదుమల్లో తూములో ఆరో భాగం, పందుం యవలులో తూములో ఆరో భాగం చెల్లించాలి.