Bible Language

Ezekiel 47:6 (RV) Revised Version

Versions

TEV   అప్పుడాయన నాతో ఇట్లనెనునరపుత్రుడా, నీవు చూచితివిగదా అని చెప్పి నన్ను మరల నది యిద్దరికి తోడుకొనివచ్చెను.
ERVTE   “నరపుత్రుడా, నీవు చూచిన విషయాలను శ్రద్ధగా పరిశీలించావా?” అని మనుష్యుడు నన్నడిగాడు. పిమ్మట నది పక్కగా మనుష్యుడు నన్ను తిరిగి వెనుకకు తీసుకొని వచ్చాడు.
IRVTE   అప్పుడాయన నాతో “నరపుత్రుడా, నీవు చూశావు గదా” అని చెప్పి నన్ను మళ్ళీ నది ఇవతలికి తీసుకుని వచ్చాడు.