Bible Language

Ezekiel 47:9 (RV) Revised Version

Versions

TEV   వడిగా పారు నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదు కును. నీళ్లు అక్కడికి వచ్చుటవలన నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.
ERVTE   నీటిలో చేపలు విస్తారంగా వుంటాయి. నది ప్రవహించే ప్రాంతంలో అన్ని రకాల జంతువులు నివసిస్తాయి.
IRVTE   నది ప్రవహించే చోటల్లా జలచరాలన్నీ బతుకుతాయి. నీళ్లు అక్కడికి రావడం వలన నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయి కాబట్టి చేపలు విస్తారంగా పెరుగుతాయి. నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తం బతుకుతాయి.