Bible Language

Ezekiel 4:12 (RV) Revised Version

Versions

TEV   యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను;
ERVTE   ప్రతిరోజూ నీ రొట్టెను నీవే చేసుకోవాలి. నీవు మనుష్యుల మలం తెచ్చి, ఎండబెట్టి, దానిని కాల్చాలి. మండే మనుష్యుల మలం మీద నీవు రొట్టెను కాల్చాలి. ప్రజల ఎదుట రొట్టెనే నీవు కాల్చితినాలి.”
IRVTE   బార్లీతో చేసే అప్పడాల్లా వాటిని చేసుకుని తినాలి. అందరూ చూస్తుండగా వాటిని మనిషి మలాన్నే వంట చేయడానికి ఉపయోగిస్తూ కాల్చి తినాలి!