Bible Language

Ezekiel 7:10 (RV) Revised Version

Versions

TEV   ఇదిగో యిదే దినము, అది వచ్చేయున్నది, దుర్దినము ఉదయించు చున్నది, దండము పూచియున్నది, గర్వము చిగి రించియున్నది, బలాత్కారము పుట్టి దుష్టులను దండించున దాయెను.
ERVTE   “ఆ శిక్షాకాలం సమీపించింది. హెచ్చరిక ఈల విన్నావా? దేవుడు సూచన చేశాడు. శిక్ష మొదలవుతూ ఉంది. చేతికర్ర చిగురు తొడగటం మొదలు పెట్టింది . అహంకారియైన రాజు (నెబుకద్నెజరు) ఇప్పటికే చాలా బలవంతుడైనాడు.
IRVTE   చూడండి! రోజు వచ్చేస్తుంది. నాశనం బయలు దేరింది. PEPS దండం పుట్టింది. దానికి గర్వం వికసించింది. PEPS