Bible Language

Ezra 4:14 (RV) Revised Version

Versions

TEV   మేము రాజుయొక్క ఉప్పుతిన్నవారము1 గనుక రాజునకు నష్టమురాకుండ మేము చూడవలెనని యుత్తరమును పంపి రాజవైన తమకు సంగతి తెలియ జేసితివిు.
ERVTE   ప్రభువుల పట్ల మాకు బాధ్యతవుంది. తమకీ నష్టాలు వాటిల్లడం మేము చూడలేము. అందుచేతనే తమకీ విషయాలు తెలియజేసు కుంటున్నాము.
IRVTE   మేము రాజు ఉప్పు తిన్నవారం కాబట్టి రాజుకు నష్టం కలగకుండా చూడాలని ఉత్తరం పంపి రాజైన మీకు విషయం తెలియచేస్తున్నాం.