Bible Language

Ezra 6:2 (RV) Revised Version

Versions

TEV   మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా యను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను.
ERVTE   మాదీయ రాష్ట్రంలోని ఎగ్బతానా కోటలో చుట్టబడిన పత్రం ఒకటి కనిపించింది. చుట్టబడిన పత్రం లో యిలా వ్రాయ బడివుంది: అధికార పత్రం:
IRVTE   మాదీయ ప్రాంతంలోని ఎగ్బతానా పట్టణంలో ఒక గ్రంథపు చుట్ట దొరికింది. అందులో విషయాలు రాసి ఉన్నాయి. PEPS