Bible Language

Genesis 13:6 (RV) Revised Version

Versions

TEV   వారు కలిసి నివసించుటకు ప్రదేశము చాలక పోయెను; ఎందు కనగా వారి ఆస్తి వారు కలిసి నివ సించలేనంత విస్తారమైయుండెను.
ERVTE   అబ్రాముకు, లోతుకు పశువులు విస్తారంగా ఉన్నందువల్ల వాళ్లిద్దరికి భూమి సరిపోలేదు.
IRVTE   వాళ్ళు కలిసి నివాసం చెయ్యడానికి ప్రదేశం చాల లేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది.