Bible Language

Genesis 15:14 (RV) Revised Version

Versions

TEV   వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
ERVTE   అయితే వాళ్లకు యజమానిగా ఉన్న దేశాన్ని, 400 సంవత్సారాల తరువాత నేను శిక్షిస్తాను. మరి నీ ప్రజలేమో దేశాన్ని విడిచి పెట్టేస్తారు. నీ ప్రజలు వెళ్లిపోయేటప్పుడు విస్తారమైన ఆస్తులను వారితో తీసుకొనిపోతారు.
IRVTE   వీళ్ళు దాసులుగా ఉన్న దేశానికి నేను తీర్పు తీరుస్తాను. తరువాత వాళ్ళు అపారమైన సంపదతో బయటకు వస్తారు.