Bible Language

Genesis 15:7 (RV) Revised Version

Versions

TEV   మరియు ఆయననీవు దేశమును స్వతం త్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు
ERVTE   అబ్రాముతో దేవుడు ఇలా అన్నాడు, “కల్దీయుల ఊరు అను పట్టణము నుండి నిన్ను బయటకు నడిపించిన యెహోవాను నేనే. దేశాన్ని నీకు ఇచ్చేందుకు నేను అలా చేసాను. దేశం నీ స్వంతం అవుతుంది.”