Bible Language

Genesis 17:11 (RV) Revised Version

Versions

TEV   మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.
ERVTE   నీకు నాకు మధ్యగల ఒడంబడికను నీవు అనుసరిస్తావని తెలియ చేసేందుకు నీవు నీ మర్మాంగపు ముందు చర్మాన్ని కోయాలి.
IRVTE   అంటే మీరు మీ మర్మాంగం పైచర్మపు కొన కత్తిరించాలి. అది నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉంటుంది.