Bible Language

Genesis 17:9 (RV) Revised Version

Versions

TEV   మరియు దేవుడునీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొన వలెను.
ERVTE   అబ్రాహాముతో దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “ఇక, ఒడంబడికలో నీ భాగం యిది. ఒడంబడికను నీవు నిలబెట్టాలి నీవూ, నీ సంతానమంతా నా ఒడంబడికకు విధేయులు కావాలి.