Bible Language

Genesis 18:4 (RV) Revised Version

Versions

TEV   నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగు కొని చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి.
ERVTE   మీ కాళ్లు కడుక్కొనేందుకు నేను నీళ్లు తెస్తాను. చెట్ల కింద మీరు విశ్రాంతి తీసుకోవచ్చు.
IRVTE   నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి.