Bible Language

Genesis 18:9 (RV) Revised Version

Versions

TEV   వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను.
ERVTE   “నీ భార్య శారా ఎక్కడ?” అంటూ ముగ్గురు అబ్రాహామును అడిగారు. “అమె అక్కడ గుడారంలో ఉంది” అన్నాడు అబ్రాహాము.
IRVTE   వారు అతణ్ణి “నీ భార్య ఎక్కడ?” అని అడిగారు. అతడు “అదిగో, గుడారంలో ఉంది” అన్నాడు.