Bible Language

Genesis 19:2 (RV) Revised Version

Versions

TEV   నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారుఆలాగు కాదు, నడివీధిలో రాత్రి
ERVTE   లోతు ఇలా అన్నాడు: “అయ్యలారా, దయతో నా ఇంటికి రండి, నేను మీకు సేవ చేస్తాను. అక్కడ మీరు మీ కాళ్లు కడుక్కొని, రాత్రి బస చేయవచ్చును. తరువాత మీరు మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” “లేదు. రాత్రికి మేము ఖాళీ స్థలంలో బస చేస్తాం” అన్నారు దేవదూతలు.