Bible Language

Genesis 19:25 (RV) Revised Version

Versions

TEV   పట్టణములను మైదానమంతటిని పట్టణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.
ERVTE   కనుక పట్టణాలను యెహోవా నాశనం చేసాడు, మరియు లోయను, నగరాల్లో నివసిస్తోన్న ప్రజలందరిని, చెట్లన్నింటిని ఆయన నాశనం చేశాడు.
IRVTE   ఆయన పట్టణాలనూ, మైదానమంతటినీ, పట్టణాల్లో నివసించేవారందరినీ, నేలపై మొక్కలనూ నాశనం చేశాడు.