Bible Language

Genesis 19:28 (RV) Revised Version

Versions

TEV   సొదొమ గొమొఱ్ఱాల తట్టును మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను.
ERVTE   అబ్రాహాము సొదొమ గొమొర్రాలవైపు కిందుగా చూశాడు. లోయ ప్రదేశమంతా అబ్రాహాము చూశాడు. చోటనుండి విస్తారమైన పొగలు రావటం చూశాడు. అది ఒక మహాగొప్ప మంటనుండి లేచిన పొగలా కనబడింది.
IRVTE   అక్కడి నుండి సొదొమ, గొమొర్రాల వైపు, మైదాన ప్రాంతం మొత్తాన్నీ చూశాడు. కొలిమిలోనుండి లేచే పొగ లాగా ప్రాంతం అంతా పొగలు వస్తూ కనిపించింది.