Bible Language

Genesis 21:31 (RV) Revised Version

Versions

TEV   అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున చోటు బెయేర్షెబా అనబడెను.
ERVTE   కనుక తర్వాత బావి బెయేర్షెబా అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు పేరు పెట్టారు.
IRVTE   అలా వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి స్థలానికి ఒప్పందం బావి, లేక 7 బావులు. బెయేర్షెబా” అనే పేరు వచ్చింది.