Bible Language

Genesis 24:11 (RV) Revised Version

Versions

TEV   సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోక రింపచేసి యిట్లనెను
ERVTE   పట్టణం వెలుపల ఉన్న మంచి నీళ్ల బావి దగ్గరకు సేవకుడు సాయంకాలం వెళ్లాడు. నీళ్లు తీసుకొని పోయేందుకు స్త్రీలు సాయంకాలం వస్తారు. సేవకుడు తన ఒంటెలను అక్కడ మోకరింపజేసాడు.