Bible Language

Genesis 26:12 (RV) Revised Version

Versions

TEV   ఇస్సాకు దేశమందున్నవాడై విత్తనము వేసి సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక మనుష్యుడు గొప్పవాడాయెను.
ERVTE   దేశంలో ఇస్సాకు పొలాల్లో విత్తనాలు విత్తాడు. సంవత్సరం అతడు విస్తారంగా పంట కూర్చుకున్నాడు. యెహోవా అతన్ని ఎంతో అశీర్వదించాడు.
IRVTE   ఇస్సాకు దేశంలో నివసించి వ్యవసాయం చేసాడు. సంవత్సరం యెహోవా ఆశీర్వదించడం వల్ల నూరంతలు అధిక పంటను కోయగలిగాడు.