Bible Language

Genesis 26:19 (RV) Revised Version

Versions

TEV   మరియు ఇస్సాకు దాసులు లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.
ERVTE   చిన్న నది దగ్గర ఇస్సాకు సేవకులు ఒక బావి తవ్వారు. బావిలో నీటి ఊట ఒకటి ఉబికింది.
IRVTE   ఇస్సాకు దాసులు లోయలో తవ్వినప్పుడు ఊటలు గల నీళ్ళ బావి లభ్యమైంది.