Bible Language

Genesis 26:33 (RV) Revised Version

Versions

TEV   దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఊరి పేరు బెయేర్షెబా.
ERVTE   కనుక బావికి ‘షేబ’ అని పేరు పెట్టాడు ఇస్సాకు. పట్టణం ఇప్పటికీ బెయేర్షెబా అని పిలువబడుతుంది.
IRVTE   బావికి ఇస్సాకు § శపథం షీబా” అనే పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పటి వరకూ ఊరి పేరు బెయేర్షెబాయే. PS