Bible Language

Genesis 27:29 (RV) Revised Version

Versions

TEV   జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక
ERVTE   మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక, జనములు నీకు సాగిలపడుదురు గాక, నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు, నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడుతాడు, నిన్ను ఆశీర్వదించే ప్రతి వ్యక్తీ ఆశీర్వదించబడుతాడు.”