Versions
TEV నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపు మంచు లేకయు నుండును.
ERVTE అప్పుడు అతనితో ఇస్సాకు ఇలా చెప్పాడు: “నీవు సారం లేని దేశంలో నివసిస్తావు నీకు వర్షపాతం ఎక్కువగా ఉండదు.
IRVTE అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు.
“చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది. PEPS పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు. PEPS