Bible Language

Genesis 28:15 (RV) Revised Version

Versions

TEV   ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా
ERVTE   “నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. మళ్లీ నిన్ను దేశానికి నేను తీసుకొని వస్తాను. నేను వాగ్ధానం చేసినది నెరవేర్చేవరకు నిన్ను నేను విడువను.”