Bible Language

Genesis 2:10 (RV) Revised Version

Versions

TEV   మరియు తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.
ERVTE   ఏదెను తోటలో నుండి ఒక నది ప్రవహిస్తూ తోటకు నీటిని ఇస్తుంది. నది పాయలై నాలుగు చిన్న నదులయింది.